ఉద్యోగం గురించి వెతుకుతున్నారా ? కానీ ఎక్కడ ఎలా వెతకాలో తెలియటం లేదా ? అయితే ఈ క్రింది article చదివి తెలుసుకోండి online ఉద్యోగం వెతికే అతి సులభమైన మార్గం.
ఈ మధ్య కాలం లో ఉద్యోగం వెతకడాన్నీ అతి సులభతరం చేయడానికి గూగుల్ తీసుకొచ్చింది ఉద్యోగం వెతికే కొత్త పద్దతి “Kormo Jobs” App. ఈ అప్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీకు ఇష్టమైన జాబ్ కోసం online apply చేసి మీ సామర్ధ్యాన్ని బట్టి కొత్త ఉద్యోగం సంపాదించవచ్చు.
Google మరియు Josh Talks కలిసి మీ దాకా వేల సంఖ్యలో ప్రవేశ స్థాయి ఉద్యోగాలను మీ కోసం తీసుకు రావటానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ధృవీకరించిన ఉద్యోగులతో మీకు నచ్చిన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు ఎంట్రీ లెవల్ ఉద్యోగం కోసం శోధిస్తుంటే, ఖచ్చితంగా 10th Oct 2020 ఉదయం 11:30 AM ఈ ఆన్‌లైన్ సెమినార్ లో పాల్గొనండి.
ఈ ఆన్‌లైన్ సెమినార్‌లో మీకు Kormo Jobs గురించి మొత్తం సమాచారం అంటే :
1. కోరేమో జాబ్స్ ఏమిటి మరియు దీనితో ఉద్యోగాలను ఎలా వెతకాలి
2. మీరు పని చేసే నిపుణుల నుండి వివిధ ప్రవేశ స్థాయి ఉద్యోగాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు
3. ఎక్స్పర్ట్స్ మీకు ఉద్యోగాన్ని పొందడానికి వివిధ రకాల Tips ఇస్తారు మరియు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాచ్చో కూడా మీకు తెలియజేస్తారు
1. మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఉచితంగా వెతకండి.
2. మీ నైపుణ్యం మరియు ఆసక్తి ప్రకారం ఉద్యోగం చూడండి.
3. ధృవీకరించిన మరియు విశ్వనీయమైన యజమానులు
4. ఉచితంగా Resume తయారుచేయండి
5. కొత్త ప్రావీణ్యతను సంపాదించండి
6. ఇంటర్వ్యూ లను తగు విధంగా షెడ్యూల్ చేయండి మరియు ట్రాక్ చేయండి
కోరేమో జాబ్స్ అప్ ఏమిటి ?
కోరేమో జాబ్స్ అనేది గూగుల్ ఇటీవల భారత దేశం లో ప్రారంభించిన ఒక విశ్వసనీయమైన ఆండ్రాయిడ్ App. ఈ అప్ యొక్క ఉద్దేశ్యం ప్రజలకు ఆన్లైన్ ఉద్యోగాలను వెతకటానికి సహాయపడటం. ఈ అప్ వలన మీరు ఏ ప్రదేశం నుంచి అయినా ప్రవేశ స్థాయి ఉద్యోగాలు ఏ ప్రదేశం లో ఉన్నా దరఖాస్తు చేయవచ్చ. కోరేమో జాబ్స్ మీకు వేలాది ఉద్యోగ ఎంపికలను ఇస్తుంది, దీని కోసం మీరు మీ నైపుణ్యం మరియు ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోగలరు. ఈ అప్ లోని ఉద్యోగులందరూ ధృవీకరించబడ్డారు మరియు ఈ అప్ పూర్తి సురక్షితం.
ఈ అప్ ఉద్యోగ శోధనలో సహాయపడటమే కాకుండా మీ నైపుణ్యాలను పెంచుతుంది. కోరేమో జాబ్స్ అప్ తో మీరు చాలా నేర్చుకోవచ్చు అంటే ఇతరులను ఆకర్షించే విధంగా మీ రెసుమె ఎలా తాయారు చేయాలో మరియు జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి మొదలైనవి.
కోరేమో జాబ్స్ ద్వారా భారతదేశంలో లక్షలాది మంది ఇంట్లో కూర్చుని ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, అది కూడా ఎటువంటి ఛార్జీ లేకుండా.
కోరేమో జాబ్స్ ద్వారా ఉద్యోగానికి ఎలా దరఖాస్తు నింప వచ్చు ?
Step 1 : మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి “Kormo Jobs” App ను డౌన్లోడ్ చేయండి
Step 2 : కోరేమో జాబ్స్ అప్ ఇన్స్టాల్ చేసిన తరువాత దానిని ఓపెన్ చేసి అందులో మీరు మీ ఫోన్ నెంబర్, ఇష్టపడే స్థానం, వర్క్ ఫీల్డ్/ సెక్టార్ ను ఎంచుకోండి.
Step 3 : ఆ తరువాత మీ వివరాలు అంటే మీ పని అనుభవం, చదువు, మీ స్వస్థలం, మొదలైనవి నింపండి. ఆ తరువాత మీకు ఉద్యోగం రావటానికి అవసరమైన మీ Resume upload చేయండి.
Step 4 : ఇప్పుడు మీకు ఆసక్తి ఉన్న వేలాది మంది ధృవీకరించబడిన ఉద్యోగుల నుండి మీకు ఉద్యోగ ఎంపికలు ఉంటాయి మరియు ఆ ఉద్యోగాల గురించి అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి
Step 5 : మీకు నచ్చిన ఉద్యోగం కోసం ‘Apply’ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ దరఖాస్తును పూరించవచ్చు.
Step 6 : దరఖాస్తు చేసిన తర్వాత, మీరు కోరేమో జాబ్స్ అప్ లో మీ Job Application స్థితిని మరియు ఇంటర్వ్యూను షెడ్యూల్ ను చాల సులభంగా మేనేజ్ చేయవచ్చు.
నోట్ : మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలను పెంచుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి కోరేమో జాబ్స్ కోరేమో జాబ్స్ అప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మీ కొత్త ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభించండి.
కోరేమో జాబ్స్ నుంచి కొత్త నైపుణ్యాలను తెలుసుకోండి
కోరేమో జాబ్స్ అప్ లో ఉద్యోగ శోధనతో పాటు. Skill Building Modules కూడా అందుబాటులో ఉన్నాయి, ఈ Modules లో మీరు ఉద్యోగాలకు సంబంధించిన చాలా విషయాలను నేర్చుకోవచ్చు. ఉదాహరణకి
రెసుమె బిల్డింగ్
మీరు ఎప్పుడు ఉద్యోగానికి అప్లై చేసినా మిమ్మల్ని మొదట అడిగేది మీ ప్రొఫైల్. మీ రెసుమె అనేది మీ దగ్గర ఉన్న ఉద్యోగ అర్హతలు, మీ విద్యార్హతలు, మీ ఉద్యోగ అనుభవాలను తెలిపుతూ మీరు తాయారు చేసిన పత్రం.
ఇప్పుడు మీరు కోరేమో జాబ్స్ APP ద్వారా మీ ఫ్రీ రెసుమె మేకర్ సహాయంతో ఒక మంచి రెసుమె డిజిటల్ గా తయారు చేయవచ్చు.
జాబ్ సెర్చ్
ఉద్యోగం వెతకటానికి ఒక మంచి App “Kormo Jobs by Google”. ఇందులో అతి సులభంగా అంటే 3-4 క్లిక్స్ లోనే మంచి ఉద్యోగం వెతికి దానికి దరఖాస్తు వేయవచ్చు. ఉద్యోగం వెతకటానికి, మీ నైపుణ్యాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి, తద్వారా మీకు ఏ ఉద్యోగం ఉత్తమంగా సరిపోతుందో తెలుసుకోవచ్చు.
ఇంటర్వ్యూ స్కిల్స్
మీ రెసుమె షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ఉద్యోగ ఇంటర్వ్యూ ఇవ్వాలి మరియు మీకు ఉద్యోగం లభిస్తుందో లేదో నిర్ణయించే అంశం ఇది. కాబట్టి ఉద్యోగ ఇంటర్వ్యూలకు కొన్ని ముఖ్యమైన Tips ఉన్నాయి, వీటివలన ఇంటర్వ్యూను సులభంగా క్రాక్ చేయగలం.
ఏటిక్యూట్స్ అండ్ గ్రూమింగ్
కెరీర్ వృద్ధి కోసం, మీరు మీ వృత్తిపరమైన నైపుణ్యాలపై మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వంపై కూడా పని చేయాలి. మంచి వ్యక్తిత్వం కోసం, మీరు స్వీయ-క్రమశిక్షణ, టీమ్ ప్లేయర్ స్పిరిట్, గ్రూమింగ్, మర్యాద వంటి కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.
మీరు కూడా మీ కోసం ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఇప్పుడే మీ Android స్మార్ట్‌ఫోన్‌లో కోరేమో జాబ్స్ అప్ డౌన్లోడ్ చేయండి మరియు వేలాది ఉద్యోగ ఎంపికల నుండి మీకు నచ్చిన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి.
ఈ గురించి మీకు ఏమైనా సందేహం ఉంటే, దయచేసి దిగువ కామెంట్ సెక్షన్ లో మాకు వ్రాయండి. మీకు సమాధానం ఇవ్వడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము.